3.HABITS TO ACHIEVE SUCCESS IN TELUGU :-
1.FOLLOW YOUR PASSION :-
మనం గొప్ప స్థాయికి వెళ్లిన వారిని ఎవరిని చూసినా వాళ్లు వాళ్లకు నచ్చిన రంగంలోనే విజయవంతంలు అవుతారు. ముందు మనకి మనం ఏం పని చేస్తే సంతోషంగా ఉంటామో తెలుసుకోవాలి. ఎందుకంటే మన మనసు దేనిమీదైతే లేదో అందులో మనం గొప్పగా ఏమి చెయ్యలేం. మనం ఏ పనయితే ఇష్టపడి చేస్తామో అందులో మనకు అలసట తెలియదు. అంతేకాకుండా చేసే పని ఎంతో శ్రద్ధతో ఏకాగ్రతతో చేస్తాం. దాని ద్వారా మనం కోరుకున్నది త్వరగా సాధిస్తాం.
2. CONCENTRATE ON YOUR STRENGTHS AND WEAKNESS :-
మన బల, బలహీనతలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. దానికి ముందుగా మనం ఏం చెయ్యాలంటే ఒక కాగితం తీసుకొని మధ్యలో నిలువుగా గీత గీసి ఒకవైపు మన బలాలు అంటే మనం ఏ పనయితే సులువుగా చెయ్యగలుగుతామో అందరూ మన లో ఏం చూసి మెచ్చుకుంటారో అవి రాయాలి. రెండోవైపు మన బలహీనతలు అంటే మనం వేటికి భయపడతామో మనలో ఏం చూసి వేరే వాళ్ళు మనల్ని కోప్పడతారో అవి రాయాలి. ఇలా రాయడం వల్ల మన బల, బలహీనతల గురించి మనకు తెలుస్తోంది. ఇప్పుడు మనం ఎందులో అయితే బలహీనంగా ఉన్నామో వాటిని మార్చుకుంటూ మన శక్తిసామర్ధ్యాలను ఎప్పటికప్పుడు మరింత అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి.
3.TIME MANAGEMENT :-
మనం ఒక పని చేయడానికి రెండు రోజులు ఇచ్చినా సమయం చాలదు, అదే పని చేయడానికి పది రోజులు ఇచ్చిన సమయం చాలదు. మనం సమయాన్ని వృధా చేయడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే సమయం ఉన్నప్పుడు పనులు చేయడం మానేసి తరువాత చేద్దాం లే అనుకుంటూ చివరికి పీకలదాకా తెచ్చుకోవడం. కాలాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే మనం చేయవలసిన పనులను మూడు క్వాడ్రెంట్స్ గా విడదీయాలి. అందులో మొదటిది 1.important and urgent :-
అంటే మనం ముందుగా మనకు ఏ పనులు అయితే ముఖ్యమైనవో ఇంకా అవి చేయడానికి తక్కువ సమయం ఉంటుందో ఆ పనులను ముందుగా మనం చేయాలి.
తరువాత
2. important and not urgent
అంటే ఏ పనులు అయితే మనకు ముఖ్యమైనవో చెయ్యడానికి కొద్దిగ సమయం ఉంటదో అవి చెయ్యాలి. సమయం ఉంది కదా అని ఈ పనులను నిర్లక్ష్యం చేస్తే ఇవే తరువాత పీకల మీదకి వస్తాయి. తరువాత
3. not important and not urgent
అంతగా ముఖ్యమైనవి కావు అలాగే త్వరగా చెయ్యవలసినవి కూడా కాదు. ఈ పనులను మనం ఖాళీగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు.
మనం చేయవలసిన పనులను ఈ విధంగా విడదీసి చేయడం ద్వారా మనం కాలాన్ని సరిగ్గా ఉపయోగించుకోవచ్చు.
may also like :-
how to become rich in telugu
how to increase brain power in telugu

0 Comments